Search
Close this search box.

  క్లాస్, మాస్ క్రేజీ కాంబో..! బాలయ్య, వెంకటేష్ మల్టీస్టారర్..!

July 8, 2025 8:35 PM | Aditya369 News

క్లాస్, మాస్ క్రేజీ కాంబో..! బాలయ్య, వెంకటేష్ మల్టీస్టారర్..!

తెలుగు ప్రేక్షకులు ఇద్దరు హీరోలు – నందమూరి బాలకృష్ణ మరియు విక్టరీ వెంకటేశ్ ఓ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.. ఈ క్రేజీ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది..అమెరికాలో జరుగుతున్న NATS 2025 వేడుకల్లో పాల్గొన్న వెంకటేశ్, అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ ఈ శుభవార్తను ప్రకటించారు."త్వరలోనే బాలయ్యతో కలిసి స్క్రీన్‌ మీద కనిపించనున్నాను," అని ఆయన చెప్పడంతో, ఈ కాంబినేషన్‌పై ఉన్న ఊహాగానాలకు తెరపడింది..ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ 2' షూటింగ్‌లో ఉన్నారు. అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేయనున్నారు.. ఇందులో వెంకటేశ్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్టు సమాచారం..

ఇక మరోవైపు, వెంకటేశ్ ఇప్పటికే చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు బాలయ్యతో ప్రాజెక్ట్ ఖరారవ్వడంతో తెలుగు సినిమాలో మల్టీస్టారర్ ట్రెండ్ మరింత ఊపందుకోనుంది..ఈ భారీ కాంబినేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి..

తెలుగు ప్రేక్షకులు ఇద్దరు హీరోలు – నందమూరి బాలకృష్ణ మరియు విక్టరీ వెంకటేశ్ ఓ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.. ఈ క్రేజీ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది..అమెరికాలో జరుగుతున్న NATS 2025 వేడుకల్లో పాల్గొన్న వెంకటేశ్, అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ ఈ శుభవార్తను ప్రకటించారు.”త్వరలోనే బాలయ్యతో కలిసి స్క్రీన్‌ మీద కనిపించనున్నాను,” అని ఆయన చెప్పడంతో, ఈ కాంబినేషన్‌పై ఉన్న ఊహాగానాలకు తెరపడింది..ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ షూటింగ్‌లో ఉన్నారు. అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేయనున్నారు.. ఇందులో వెంకటేశ్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్టు సమాచారం..

ఇక మరోవైపు, వెంకటేశ్ ఇప్పటికే చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు బాలయ్యతో ప్రాజెక్ట్ ఖరారవ్వడంతో తెలుగు సినిమాలో మల్టీస్టారర్ ట్రెండ్ మరింత ఊపందుకోనుంది..ఈ భారీ కాంబినేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు